అమరావతి నిర్మాణానికి “ఉత్తమ బాలిక ” వితరణ

అమరావతి నిర్మాణానికి “ఉత్తమ బాలిక ” వితరణ

photo_2016-05-03_12-16-01
అమరావతి: ఈ ఏడాది ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను తనకు లభించిన పురస్కార మొత్తం రూ 20,000 లను అమరావతి నిర్మాణానికి విరాళంగా ముఖ్యమంత్రికి అందజేసిన జగ్గయ్యపేటకు చెందిన విద్యార్థిని వై సూర్య సాత్విక.

NO COMMENTS

Leave a Reply