Thursday - February 20, 2020
Tags Posts tagged with "Andhra Pradesh"

Andhra Pradesh

0 1989
drinks production plant in China

విజయవాడ :  వ్యవసాయరంగంలో అగ్రస్థానంలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్.. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కూడా అగ్రగామి కావాలనుకుంటోంది. 974 కిలోమీటర్ల తీరప్రాంతం, పోర్టులు, ఎయిర్ పోర్టులు, మెగా పారిశ్రామిక కారిడార్లు, మౌలిక వసతులు, నిరంతర విద్యుత్, పుష్కలమైన నీటి, ఖనిజ వనరులు, నైపుణ్యం కలిగిన యువత, వ్యవసాయరంగంలో అద్భుత ప్రగతి.. వెరసి.. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి తిరుగులేని బలమని భావిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం.

 

ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని.. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి తగిన చేయూతనిస్తే.. ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను ఆకర్షించి.. 50 వేల మందికి పైగా యువతకు ఉద్యోగావకాశాలిప్పించొచ్చని భావిస్తోంది.

పంటల ఉత్పత్తిలో తిరుగులేదు..

వ్యవసాయంలో మన రైతులు తిరుగులేని మొనగాళ్లు. ఉద్యానవన పంట ఉత్పత్తుల్లోనూ వారికి సాటి లేదు. వరి, మొక్కజొన్న, చెరకు, వేరుశెనగ వంటి వ్యవసాయోత్పత్తులే కాదు.. అరటి, మామిడి, కొబ్బరి, బొప్పాయి, జామ, నిమ్మ, జీడి, దానిమ్మ, టొమాటొ, ఉల్లి, క్యారెట్, నూనె గింజల ఉత్పత్తిలో దేశంలోనే మొదటి ఐదు స్థానాల్లో ఉంటున్నాం మనం. కానీ పంటలు చేతికొచ్చే సరికి.. వాటికి గిట్టుబాటు ధర లభించక, నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరీజీలు లేక నానా ఇబ్బందులు పడుతోంది మన రైతాంగం. వ్యవసాయరంగం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దాదాపు 70 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంటే.. ఆహార పరిశ్రమ మరో 10 లక్షల కుటుంబాలకు ఉపాధి చూపిస్తుందని అంచనా. మన రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నుల ఆహార పంటల ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో దాదాపు 40 లక్షల టన్నుల ఉత్పత్తుల్ని ప్రాసెసింగ్ చేసే అవకాశాలున్నాయని అంచనా. వీటికి తగ్గ స్థాయిలో ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోతే.. ఈ పంట ఉత్పత్తుల్ని నేల పాల్జేయాల్సిందే.

ఈ సమస్యల పరిష్కారానికి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు ఆహ్వానించడమే సరైన మార్గంగా నిర్ణయించింది ప్రభుత్వం. ఆహార ధాన్యాలు, పాలు, పండ్లు, కూరగాయలు, పౌల్ట్రీ, ఆక్వా ఉత్పత్తులకు మంచి ధర లభించేందుకు మెగా ఫుడ్ పార్కులు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసి.. వారి ఉత్పత్తులను నేరుగా ఈ ఫుడ్ పార్కులకు సరఫరా చేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. జిల్లాకు ఒక్కో ఫుడ్ పార్క్, శీతలీకరణ గోదాముల నిర్మాణం చేపడుతోంది. ఇవి పూర్తయితే.. రైతులు తమ ఉత్పత్తులను నేరుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు తరలించి.. గిట్టుబాటు ధర సొంతం చేసుకోవచ్చు.

పెట్టుబడుల వెల్లువ

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే.. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించింది. పెప్సి కో, క్యాడ్ బరీ, కెల్లాగ్, బ్రిటానియా, గోద్రేజ్ లాంటి బడా సంస్థలతో పాటు, చిన్నా చితకా సంస్థలు మరో డజను వరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించాయి. దాదాపు 15 వేల మంది రాష్ట్ర యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాయి. ప్రభుత్వం ఇస్తున్నప్రోత్సాహం కారణంగా.. ఇప్పటికీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు సై అంటున్నారు. వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి.. రాష్ట్రంలోని వ్యవసాయోత్పత్తులను స్థానిక అవసరాలకే కాకుండా.. విదేశాలకు ఎగుమతి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. క్రితం ఏడాది దేశ వ్యాప్తంగా జరిగిన ప్రాసెస్డ్ ఫుడ్ ఎగుమతులు 26 వేల కోట్ల రూపాయలైతే.. వాటిలో మన వాటా 20 శాతానికి పైమాటే. ఈ రంగానికి మరింత ప్రోత్సాహాన్నందిస్తే.. ఎగుమతుల మొత్తం భారీగా పెరిగే అవకాశాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో మరో 35 సంస్థలు.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. దాదాపు 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నాయి. ఈ సంస్థలు నిర్మించే పరిశ్రమల్లో దాదాపు 10 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి.

  • ముంపు సమస్య ఉండకూడదు
  • నదుల అనుసంధానం వేగవంతం చేయండి
  • జలవనరుల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి, జూన్ 31 : కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ నీటి నిర్వహణ చేపట్టాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు జలవనరులశాఖను ఆదేశించారు. వరద నీటి నియంత్రణ అత్యంత ముఖ్యమైన అంశంగా తీసుకోవాలని కోరారు. మంగళవారం సాయంత్రం ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. జల వనరుల శాఖలో పైస్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు అందరూ పూర్తి సామర్ధ్యంతో పనిచేసి అనుకున్న సమయానికి ప్రాజెక్టుల పనులు పూర్తయ్యేలా శ్రమించాలని అన్నారు.
గతంలో ఇష్టానుసారం పనిచేసి కోట్లాది రూపాయిల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, ఇకపై అలా జరగడానికి వీల్లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రాబోయే వర్షాకాలంలో ఎక్కడ ముంపు సమస్య ఎదురైనా ఊరుకోబోనని, సాగునీటి సంఘాల పర్యవేక్షణలో కాల్వల పెండింగ్ పనులు వెంటనే పూర్తిచేసి ముంపు సమస్య రాకుండా చూడాలని నిర్దేశించారు.
వంశధార ప్రాజెక్టు భూసేకరణ అంశాన్ని వచ్చే మంత్రివర్గ సమావేశంలో పెట్టి చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీయం చెప్పారు. తోటపల్లి బ్యారేజి ప్రాజెక్టుకు సంబంధించి 3,719 స్ట్రక్చర్స్ వర్కు ఇంకా మొదలుపెట్టాల్సి వున్నదని అధికారులు చెప్పగా, స్ట్రక్చర్స్ ప్రామాణికాలు నిర్ణయించాలని ముఖ్యమంత్రి చెప్పారు. చిన్నచిన్న నిర్మాణాలలో ఫైబర్ సొల్యూషన్స్ వంటి బెస్టు ప్రాక్టీసెస్ పరిశీలించాలని సూచించారు. మధ్యప్రదేశ్‌లో ప్రాజెక్టు నిర్మాణాల్లో వినూత్న విధానాలు అనుసరిస్తున్నారని, ప్లాస్టిక్ టెక్నాలజీని ఉపయోగించగలమా లేదా అనేది పరిశీలించాలని కోరారు. పోలవరం కుడి కాలువ పనులు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తిచేసి నీళ్లివ్వాలని, ఆ కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహిద్దామని అన్నారు.
పోలవరం ఎడమ కాలువను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి కాంట్రాక్టరుకు ఇవ్వాల్సిన పాత బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పారు. రెండు టన్నెల్ నిర్మాణపనులను నిర్దేశించుకున్న సమయానికల్లా పూర్తిచేసేందుకు అవసరమైతే దేశంలోని ఉత్తమ కంపెనీల సాంకేతిక సాయాన్ని తీసుకోవాలని అన్నారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టుకు సంబంధించిన పనుల పురోగతిని సమీక్షించిన ముఖ్యమంత్రి వచ్చే ఏడాది మార్చిలోగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.
జీఎన్ఎస్ఎస్ ఫేజ్ వన్ పనులు ఈ ఏడాది జులై మాసాంతానికి పూర్తవుతాయని అధికారులు చెప్పారు. పక్కా ప్రణాళికతో పనులు పూర్తిచేసి చివరి మైలురాయి వరకు నీళ్లు అందించాలని సీయం వారిని కోరారు. ముచ్చుమర్రి మొదటి పంపు ద్వారా జులై నెలాఖరుకల్లా నీళ్లివ్వాలని అన్నారు. నిర్దేశించుకున్న సమయానికి మొత్తం 16 పంపులను వినియోగంలోకి తేవాలని చెప్పారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా ఈ సీజన్‌లోనే కుప్పంకు నీళ్లివ్వాలని సూచించారు. వర్షాలు పడకపోయినా మడకశిర, కుప్పం, చిత్తూరు వరకు నీళ్లిచ్చే పరిస్థితి వుండాలన్నారు.
కొండవీటి వాగు నీటిని కృష్ణానదికి మళ్లించే లిప్టు స్కీమ్‌పై అధికారులు ఈ సమావేశంలో ప్రెజెంటేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి 50 మెగావాట్ల విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణం, కొత్తతరహా పంపుల కొనుగోలుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. వంశధార-నాగావళి, పెన్నా-కృష్ణా నదుల అనుసంధానాన్ని సత్వరం పూర్తిచేసి రాష్ట్రాన్ని కరువురహితంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చాలని సీయం అధికారులను కోరారు. చెక్ డ్యామ్స్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తిచేసి రాష్ట్రంలోని వాగుల్ని, వంకల్ని వెంటనే అనుసంధానం చేయాలని చెప్పారు. 4,500 పొక్లెయిన్లను పూర్తి సామర్ధ్యంతో పనిచేయించేలా చర్యలు తీసుకుని చెరువుల పూడికతీత పనులను పూర్తిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు, కార్యదర్శి శ్రీ శశిభూషణ్, ఇఎన్సీ శ్రీ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

0 1077
సీఎంఓలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన జైకా బృందం.

జైకా బృందాన్ని కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు

విజయవాడ, ఫిబ్రవరి 24: విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టుకు రుణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు జపాన్ ఇండస్ట్రియల్ కార్పోరేషన్ ఏజెన్సీ (జైకా)కు విజ్ఞప్తి చేశారు. బుధవారం సీఎంఓలో యసునొరి టకాషి (Yasunori Takahashi) నేతృత్వంలో జైకా ప్రతినిధి బృందం ఆయనతో భేటీ అయ్యింది.

రెండు కారిడార్లలో 25.76 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ప్రాజెక్టులో తొలిదశ నిర్మాణానికి రూ. 5,705 కోట్ల వ్యయం కాగలదని అంచనా వేశారని, రుణం మంజూరు చేయటానికి ముందుకు వచ్చిన ‘జైకా’ను అభినందిస్తూ రుణం మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. జైకా ప్రతినిధి బృందం 15 నెలల వ్యవధి కోరగా, ముఖ్యమంత్రి స్పందిస్తూ అంత వ్యవధికి అవకాశం లేదని, కనీసం 4 లేదా 5 నెలల్లో రుణ మంజూరు ప్రక్రియను పూర్తిచేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నుంచి లేదా మరే కారణంతో అయినా సమస్యలు వస్తే తనకు తెలియజేయాలని, ముఖ్యమంత్రి స్థాయిలో ఆ సమస్యలను తాను పరిష్కరిస్తానని చంద్రబాబు చెప్పారు. తాను కేవలం ఐదు నెలల కాలంలో రెండు నదులను అనుసంధానం చేశానని జపనీస్ బృందానికి గుర్తు చేశారు. ప్రపంచంలో ఏదీ అసాధ్యం కాదన్నారు. జపాన్ కంపెనీలు అమరావతిలో కార్యాలయాలు తెరవాలన్నది తమ ఆకాంక్ష అని, జపాన్‌కు భారత్‌కు సత్సంబంధాలున్నాయని, ఆంధ్రప్రదేశ్‌తో జపాన్ కు అనుబంధం ఉందని తెలిపారు. ‘మీకు టెక్నాలజీ ఉంది. మీ టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్ మంచి మార్కెట్ అవుతుంది’ అని ఆయన అన్నారు. భారత దేశం వృద్ధిరేటు 7.2% ఉంటే, ఆంధ్రప్రదేశ్ వృద్ధిరేటు 10.5% శాతంగా నమోదైందని ముఖ్యమంత్రి జైకా ప్రతినిధులకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా జైకాకు అన్ని విధాలా సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో అమరావతి మెట్రోరైలు కార్పోరేషన్ ఎండీ శ్రీ ఎన్.పి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమరావతి మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో 20 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం, మరో 20 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుండగా మిగిలిన 60 శాతాన్ని రుణంగా ఇవ్వటానికి జైకా ముందుకు వచ్చింది. జైకా బృందం ఏప్రిల్ లో ముఖ్యమంత్రితో మరోపర్యాయం భేటీ కానుంది.
ఇదిలా ఉంటే ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నయ్ మెట్రో రైలు కార్పోరేషన్లకు కూడా జైకా రుణం మంజూరు చేసింది.

0 993

Aiming to make Andhra Pradesh a favourable destination for foreign investments, the state government has decided to set up a task force to create a conducive environment for the foreign delegations. This task force will identify areas and set targets for facilitation and development. Members of the task force also include members from Water Resources, Panchayat Raj, Urban Development, and Economic Development Board departments.

This has been decided during a meeting with a high-level delegation from European Business and Technology Center (EBTC). The delegation led by EBTC Director (New Delhi) Paul V Jensen called on Andhra Pradesh Chief Minister Chandrababu Naidu here in Vijayawada.

Jensen said his team wants to understand the issues in this field and come up with a proper European technical solution in collaboration with the state government

He informed the Chief Minister that they are also interested in river water management, drinking water supply and waste water management.

In this regard, the delegation gave a detailed presentation on their activities and achievements in water conservation, water recycling, and desalination and flood control mechanisms in other countries.

Expressing interest in partnering with EBTC, the Chief Minister informed the delegation that in spite of being a new state, Andhra Pradesh is at the forefront in adapting technology. He elaborated on the innovative technological practices the government has introduced in the successful implementation of welfare schemes.

Meanwhile, the delegation praised the Chief Minister’s idea of water grid for the state. Mr. Paul V Jensen added:”This will not only benefit agriculture but also boost industrial growth in the state”.

Economic Development Board CEO J Krishna Kishore, Secretary to CM Sai Prasad, Joint Secretary to CM Pradyumna and others were present.

In a review meeting on attracting investments to the state of Andhra Pradesh, Chief Minister Chandrababu Naidu suggested the industries department to host a business summit “Sunrise Andhra Pradesh” in Visakhapatnam from January 10-12.

This summit, it has been decided, will have delegates from 19 countries including Australia, US, UK, Japan, China, Singapore, Malaysia, Vietnam, Bahrain, Bangladesh, Afghanistan, Nepal, UAE, Kuwait, Sudan and several other countries.

The Summit will be held in collaboration with the Confederation of Indian Industries (CII) and DIPP of the Government of India.

The key focus of the Summit will be to attract investments in the following sectors: 1) Automobile and auto components 2) Textile and Apparel 3) Biotechnology 4) Aerospace and Defence 5) Food processing 6) Tourism and hospitality.

File photo.

In view of heavy rains that are expected to lash Chittor and Nellore districts during the next two days, Andhra Pradesh Chief Minister Chandrababu Naidu instructed the district administration to remain alert and carry out effective relief and rescue operations.

In a teleconference with the Collectors of Chittoor and Nellore districts, MLAs, MPs, public representatives and other officials, the Chief Minister directed the health, rural water supply and sanitation departments to form teams and take up chlorination in the flood-hit areas to curb spread of diseases.

He asked the authorities to take up extensive relief operations and shift the stranded victims to the nearest relief camps. Given the previous damages on the Chennai-Kolkata route, he directed the authorities to ensure that road network was not damaged and ensure better facilities for the people.

The Chief Minister Naidu said, “Taking up relief measures during the next two days is a challenge”. He directed the Ministers and MLAs to monitor the rescue and relief operations in respective districts.

Given that Andhra Pradesh is making strides in accelerating growth rate, the state aims to achieve 15% by 2016-17. Ahead of the Collectors’ Conference in December, the Chief Minister held a meeting with secretaries and Heads of Department here at secretariat.

Stating that the government has adopted a focus-based approach to work on performance indicators, Chief Minister Chandrababu Naidu suggested setting up Labs on lines of Malaysia, for monitoring the performance of departments and sectors in the government. According to this, sectors will be evaluated based on red, yellow and green bands.

Recalling the disaster management efforts during recent incessant rains in Nellore, Chittoor and Kadapa districts, the Chief Minister stressed on increasing storage capacity of water tanks.

In a bid to promote crop cultivation during dry spells and improve the declining ground water levels in 5,000 villages, Chief Minister said that ‘Panta Sanjeevani’ – a new farm pond scheme will mitigate dry spells and drought condition in the state.

The Chief Minister called the meeting to be a stepping-stone to synchronize and bring in accountability in all departments, in order to achieve desired double-digit growth. He has called for an analysis of economic, health, social and regulatory indicators.

Underlining the need to revamp the delivery system and staffing for future, the Chief Minister pointed out the dire need for integration between departments at state level, district, mandal as well as village level. “In spite of allotting huge funds for welfare programs, delivery mechanism is weak. We need to speed this up and improve performance by ensuring delivery. Our approach has to be need-based and result-oriented.”

The Chief Minister read out results from the surveys conducted on agriculture, Neeru-Chettu, as well as other departments of the government and sought ideas from HoDs on maximizing governance and delivery.

He expressed satisfaction that agriculture and allied sectors performed well in this quarter. He also stressed on the need to strengthen horticulture and fisheries, to achieve higher results in the state.

In this regard, the Chief Minister appreciated officials for the successful implementation the housing schemes in relation to the union government in the state. “Due to planned networking and timely response by officials and district collectors, we were able to get Rs 2,800 crore subsidy on Government of India’s schemes; this is a learning experience for all the departments” he added.

Stressing on establishing a multi-pronged approach to strengthen skill development in the state, the Chief Minister suggested appointing an agency to evaluate the state’s position in skill management. “Skill, knowledge, capacity building is crucial for achieving the double-digit growth”, he said.

State ministers, members from 150 government departments, 33 secretaries, 20 ministries and local administrative agencies were present in the meeting.

After being placed at the second spot by a World Bank report on the ease of doing business, Andhra Pradesh has bagged yet another accolade. This time by an India Skills Report. The report, which is a joint initiative of online talent assessment firm, Wheebox, in association with the Confederation of Indian Industry (CII), Linkedin, PeopleStrong and Association of Indian Universities (AIU), has placed the Sunrise state on the numero uno position among all states in India with largest employability level.

The state has the highest employability level with 65.2 per cent of employable workforce in the 22-25 years age group, a considerable increase from 31 per cent posted in 2015 report. The two cities of Vishakapatnam (85.53 per cent) and Guntur (81.07 per cent) have scored highest in employability index.

The survey found that employability of female students shot up to 40% in 2015 in Tier 2 towns compared to 36% last year. In Tier 1 cities, the female employability was 36% in 2015 compared to 32% in the previous year.

Engineering graduates had the highest percentage of employability, while the lowest percentage of employable candidates was from BA, BCom, ITI, and polytechnics streams.

Out of total number of candidates in the age group of 18-21 years who appeared for the test, about 37% scored more than 60% and were part of the employable pool. In the 22-25 years age group, this number was 31.6% and 21.9% for those in the 26-29 years group.

Andhra Pradesh and Tamil Nadu were top states where women had the highest employability. Andhra Pradesh also had the highest employability for men. Andhra Pradesh also had the highest employability for men. Engineers are still getting hired the most followed by general graduates, who will see a drop in hiring as compared to last year.

Another highlight of Andhra Pradesh in Wheebox study has been gender-wise employability where Andhra Pradesh with 70.26 per cent leading in female employable force and 50.33 per cent male employable force. Within the psychometric tests, Andhra Pradesh is leading in English language & computers skills but ranks low in numerical & logical reasoning aptitude.

The study also forecasts an overall increase of 14.5 per cent in the hiring outlook for 2016. The maximum hiring activity can be seen in Maharashtra, Karnataka, Delhi, Tamil Nadu, Punjab, Gujarat, Andhra Pradesh, Uttar Pradesh and Haryana, respectively.

The results are part of Wheebox Employability Skill Test (WEST) that assessed about five lakh candidates spread out to 5,000 educational campuses across 29 States and seven union territories in the country on various employability parameters including numerical and logical ability, communication skills, and domain knowledge, etc.

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has asked bankers to extend co-operation in strengthening horticulture and livestock.

In a meeting with Suresh N Patel, Chairman & Managing Director of Andhra Bank and other members, the Chief Minister said that banks continue to ignore horticulture and livestock, even though the allied sectors contribute greater GDP than agriculture. He stressed that there needs to be an increased focus on these sectors. This, he said, will control farmer suicides.

Meanwhile, Mr. Suresh informed the Chief Minister that Andhra Bank is the first bank in India to introduce overdraft via SMS and ATM for Prime Minister’s pet project “Pradhan Mantri Jan Dhan Yojana.”

The bankers extended co-operation to the Chief Minister in supporting and taking forward his vision. In this regard, the Chief Minister stressed on enhanced cohesion between government and bankers for ensuring citizen welfare.

SLBC Convener Durga Prasad, Executive Director, Secretary (Finance) Dr. P.V. Ramesh, Secretary to CM Sai Prasad and other officials were present.

STATE NEWS

0 4334
‘యుఎస్‌ఐబీసీ ట్రాన్స్‌ఫోర్మెటివ్ ఛీఫ్ మినిస్టర్’ చంద్రబాబు కాలిఫోర్నియాలో మే8న ప్రదానం అమరావతి :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరో ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ పురస్కారం లభించింది. యు.ఎస్. ఇండియా బిజినెస్ కౌన్సిల్...